IPL 2020 Auction : Mumbai Indians Ropes In Trent Boult For IPL 2020 || Oneindia Telugu

2019-11-14 53

IPL 2020 Auction: Four time champions Mumbai Indians roped in New Zealand pacer Trent Boult from Delhi Capitals, while Ankit Rajpoot moved to Rajasthan Royals after a successful trade by Kings XI Punjab.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#csk
#rcb

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై యాజమాన్యం ట్రేడింగ్ ద్వారా ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ట్రేడింగ్‌ విండో ఆరంభమైన సంగతి తెలిసిందే.